అత్యవసరం పేర రూ.2,784 కోట్ల దోపిడీ
మంచి విద్యను అందించేలా చర్యు తీసుకోవాలి: సిఎం కేసిఆర్
హైదరాబాద్ : ఫిబ్రవరి 23 (ఎ.ఎం.ఎస్) : బడ్జెట్ సవిూక్షల్లో భాగంగా సీఎం కేసీఆర్? విద్యా శాఖపై సవిూక్ష జరిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వర్గా పేద ప్లికు నాణ్యమైన విద్య అందిం చేందుకు తీసుకోవాల్సిన చర్చపై చర్చించారు. అధికారుకు పు ఆదేశాు, సూచను జారీ చేశారు. బడ్జెట్ లో విద్యా రంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని వివరించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటె రాజేందర్, సీఎస్ రాజీవ్ శర్మతో పాటు పువురు ఉన్నతా ధికాయి రివ్యూకు హాజరయ్యారు.ఆర్థిక స్థోమత కలిగిన ప్లిు మంచి స్కూళ్లకు వెళ్లి చదువుకుంటారని? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర పేద వర్గా ప్లికు? పుస్తకాు, బట్టు, మంచి భోజనం సమకూర్చి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాని సీఎ కేసీఆర్ సూచించారు. పేద విద్యార్థు చదువు కోసం పెట్టిన ఖర్చు భావితరాను బాగు చేయడానికి ఉపయోగపడు తుందని అన్నారు. ప్రతీ ఏటా 20 వే కోట్ల రూపాయకు పైగా విద్య కోసం ఖర్చు పెడుతున్నప్పటికీ? ప్రభుత్వ విద్యలో అనుకున్న ఫలితాు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విద్యా సంస్థు మెరుగైన పద్ధతుల్లో నడిచే విధంగా? మంచి విద్యను అందించేలా చర్యు తీసుకోవాని ఆదేశించారు. పేద విద్యార్థుకు ఎల్.కె.జి. నుంచిఉన్నత చదువు దాకా అనువైన విద్యా విధానం ఉండాని? దాన్ని పరిగణ లోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనుం డాని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ ద్వారా నడుస్తున్న హాస్టళ్లను దశ వారీగా రెసిడెన్షియల్ పాఠశాలుగా మార్చాని? దానికి సంబంధించిన కార్యాచరణ రూపొం దించాని ఆదేశించారు. విద్యాశా ఖలో ఉన్న 14 విభాగాను తగ్గించాని? అవసరం లేని వాటిని తొగించాని సీఎం కేసీఆర్ సూచిం చారు. ఒకే స్వభావం ఉన్న విభాగా ను కలిపేయాని? ఆర్కైవ్స్, గ్రంథాయా డిపార్ట్మెంట్ ను క్చరల్ శాఖకు అప్పగించాని అన్నారు. అన్ని భాష అకాడ విూను ఒకే అకాడవిూగా మార్చా ని? అన్ని రకా విద్యను విద్యాశాఖ పరిధిలోకే తీసుకురావాని అన్నారు. ఐటిఐని కార్మిక శాఖ నుంచి సాంకేతిక విద్య శాఖకు బదిలీ చేయాలి. ఇలా ప్రతీ విభాగం గురించి లోతుగా అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన ప్రతీ పథకాన్ని, ప్రతీ విషయాన్ని మనం కొనసా గించాల్సిన అవసరం లేదు. తెం గాణ రాష్ట్రానికి ఏది అవసరమో దాన్ని కొనసాగించాలి. అవసరం లేని దాన్ని రద్దు చేసుకోవాలి. విద్యా శాఖలో ప్రచురణ విభాగం నిరర్థకం. అలాంటి వాటిని తొగిం చాలి’’ అని ముఖ్యమంత్రి సూచించ ారు.‘‘పాఠశా స్థాయి నుంచి యూని వర్సిటీ స్థాయి వరకు ప్రస్తుతమున్న విద్యాసంస్థలెన్ని? అవి ఎలా నడుస ు్తన్నాయి? అనే విషయంలో లోతుగా అధ్యయనం జరపాలి. ఉన్న విద్యా సంస్థు బాగా నడిచే విధంగా చూడా లి. ఆ విద్యాసంస్థు అత్యున్నతంగా నడిరచేందుకు ఎలాంటి చర్యు తీసుకోవాలో ఆలోచించాలి. యూనివర్సిటీంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు యూనివర్సిటీ వ్యవహారం గందరగోళంగా మారింది. స్కూల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ విద్య, వివిధ సొసైటీ ద్వారా నడుస్తున్న విద్యాసంస్థ గురించి సమగ్ర సమచారం ఒకే దగ్గర ఉండాలి. ఎన్ని విద్యాసంస్థున్నాయి? వాటిలో వసతు ఎలా ఉన్నాయి? విద్యా ర్థులెంతమంది ఉన్నారు? ఉపాధ్యాయులెంతమంది ఉన్నారు? ఇంకా ఏమైనా నియామకాు చేపట్టాలా? అవసరం లేని చోట ఎక్కువ మంది ఉంటే వారిని వేరే చోటికి ఎలా తరలించాలి? తదితర విషయాను పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇందుకోసం ఓ అధికారిని నియమించి అన్ని రకా గణాంకాు నమోదు చేయాలి. దానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో సంస్కరణు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ మంది విద్యార్థున్న విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాు కల్పించడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. కొత్తగా భవనాు కట్టుకుంటూ పోవడం కాకుండా, ఉన్న వాటికి కావాల్సిన ఫర్నిచర్, విద్యుత్ లాంటి సౌకర్యాు కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని సీఎం కేసీఆర్ సూచించారు.
సిటీలో హైటెక్స్ తరహాలో మరో కన్వెన్షన్ సెంటర్
హైదరాబాద్ : నగరంలో హైటెక్స్ తరహాలో మరో కన్వెన్షన్ సెంటర్ నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ రోడ్డు భవనాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనల పై నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని స్థాయిల్లో రోడ్ల నిర్మాణం ప్రధాన్యతాంశాల్లో ఒకటని సిఎం అన్నారు. దీంతో పాటు సిఎం, స్వీకర్, మండలి ఛైర్మన్, సిఎస్‌లకు అధునాతన నివాసాలు నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు ఏడాదిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు నిర్మించాలని ఆదేశించారు.ఈనిర్ణయాలను ఖరారు చేసేందుకు సిఎస్ నేతృత్వంలో అరుగురు సభ్యులతో కమిటీని నియమించారు. సకాలంలో పనులు పూర్తి చేసిన కాంట్రాక్టు సంస్థలకు 1.5 శాతం ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించారు.
వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి (ఎ.ఎం.ఎస్) : వరంగల్ పశ్చిమ నియోజకవ వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 20 (ఎ.ఎం.ఎస్) : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయల నిధులతో రోడ్లను అభివృద్ధి పరచనున్నట్లు రాష్ట్రఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శనివారం వరంగల్‌లో పశ్చిమ నియోజకవర్గంలో 22కోట్ల విలువైన రోడ్ల అభివృద్ది పనులకకు ఉపముఖ్యమంత్రి శంకుస్ధాపన చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి 82 లక్షలతో రెడ్ క్రాస్ జంక్షన్, ముదిరాజ్ జంక్షన్, వడ్డెపల్లి 60 ఫీట్ రోడ్ సెంట్రల్ లైటింగ్, బిటిరోడ్ నిర్మాణము, 5 కోట్ల 39 లక్షలతో అంబేద్కర్ జంక్షన్ నుంచి వడ్డేపల్లి చర్చి, 100 ఫీట్ రోడ్ వరకు బిటి రోడ్డు, సైడ్ డ్రెయిన్స్, సెంట్రల్ లైటింగ్, 9 కోట్ల 10 లక్షలతో కలెక్టర్ బంగ్లా నుంచి కెయిసి 100 ఫీట్ రోడ్ వరకు తిరుమల జంక్షన్ బిటి రోడ్డు, సైడ్ డ్రెయిన్, సెంట్రల్ లైటింగ్, కోటి 48 లక్షలతో కొత్తూరు జెండా నుంచి కెయుసి పెద్దమ్మ గడ్డ బైపాస్ రోడ్డ వరకు బిటి, సిసి రోడ్ల నిర్మాణం 10 కోట్ల 23 లక్షలతో మీరా బార్ నుంచి న్యూ బస్టాండ్ వరకు బిటి రోడ్డు, సెంట్రల్ లైటింగ్, అంబేద్కర్ జంక్షన్ నుంచి న్యూ బస్టాండ్ జంక్షన్ వరకు బిటి రోడ్డు, సెంట్రల్ పనులను 2.7 కోట్లతో మొత్తం సుమారు 22 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు వస్తున్నాయి కాని పట్టణ ప్రాంతాల అభివృద్ధికి నిధుల కొరత ఉందనే విషయాన్ని వరంగల్ తూర్పు, పశ్చిమ శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్ళగా వెంటనే ఆయన స్పందించి ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి 22 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశామన్నారు. మరో 22 కోట్ల నిధులను పరిపాలన అనుమతి పొందడం జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర మున్సిపల్, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ 6 కోట్ల నిధులను మంజూరు చేశారని, మొత్తం సుమారు 5 కోట్ల రూపాయలను నియోజకవర్గం అభివృద్ధికి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వరంగల్ అభివృద్ధికై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని వరంగల్ నగరాన్ని విద్య కేంద్రంగా, ఐటి హబ్‌గా తీర్చిదిద్ది ప్రపంచ స్ధాయిలో వరంగల్ జిల్లాను వారసత్వ నగరాల గుర్తింపు తీసుకురావడానికి రాష్ట్రముఖ్యమంత్రి కృషి చేసున్నామన్నారు. ఇందుకోసం మనవంతు బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. వరంగల్ ఎంపి పసునూరి దయాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం సేవ, సామన్య ప్రజల అభివృద్ధికి అవసరమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు పరుస్తున్నారని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర నిర్మాణం జరుగుతుందని, బంగారు తెలంగాణ వైపు అడుగులేస్తామని మిషన్ కాకతీయ, వృద్ధాప్య ఫించన్లు, రెండు బెడూరూం ఇల్లు తదితర పథకంలో పేద ప్రజల అభివృద్ధికి ప్రధమ ప్రాముఖ్యత ఇస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ప్రజల సమస్యలు పరిష్కారానికి అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడుతున్నట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధిని సమాంతర ప్రాధాన్యత ఇస్తామన్నారు. గతంలో కార్పోరేషన్ నిధులతో మాత్రమే అభివృద్ధి పనులను చేపట్టే వారని తెలంగాన ప్రభుత్వం ఏర్పడ్డాక పట్టణ అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి కేటాయించడం ఇదే తొలిసారి అన్నారు. వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందని రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ దేశంలోనే అగ్రబాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రధాన రహదారులు అభివృద్ధికి 22 కోట్ల మంజూరు చేశారని, 100 రోజులలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతీ గల్లీ సమస్యల పరిష్కారానికి 6 కోట్ల 10 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, జనార్ధన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
]
]
No comments:
Post a Comment