డబుల్ బెడ్ రూం ఓ మోసం: సాండ్ర
ఖమ్మం: ఖమ్మం జిల్లా ప్రజలను డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామంటూ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు ఎమ్మల్యే సండ్ర వెంకట వీరయ్య. గతంలో నిర్మించిన ఇళ్లకే నిధులు కేటాయించలేని ప్రభుత్వం కొత్తగా ఇళ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు . టెండర్లు లేకుండా ..ప్రాజెక్టులు , రోడ్ల విస్తరణ పనులను కాంట్రాక్టర్లకు అప్పజెప్పడం ప్రభుత్వ పని తీరుకు నిదర్శమన్నారు సండ్ర. కేవలం కార్పోరేషన్ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు సండ్ర వెంకట వీరయ్య. తుమ్మల గతంలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని దీక్ష చేసిన ఆయన ఇప్పుడు జిల్లాను పట్టించుకోవడం లేదన్నారు సండ్ర.
తాగునీటి సమస్యకు కారణం ఎమ్మెల్యే : సిపిఎం
-ఎమ్మెల్యే కమీషన్ కోసమే జాలిముడి ప్రాజెక్టు జాలిముడి ప్రాజెక్టు నిర్మాణం వననే మధిరలో తాగునీటి సమస్య
మధిర, ఫిబ్రవరి 23 (వుదయం ప్రతినిధి) : మధిర నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే మ్లు భట్టివిక్రమార్కే కారణమని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి బండి రమేష్ ఆరోపించారు. మండ పరిధిలోని తాగునీటి ఎద్దడికి కారణమైన జాలిముడి ప్రాజెక్టును మంగళవారం సిపిఎం డివిజన్ కార్యవర్గ సభ్యు, డివిజన్ కమిటీ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా జాలిముడి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో వారు మాట్లాడుతూ నీటి మివ సామర్ధ్యం లేకపోయినా ఎమ్మెల్యే తన కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును కోట్లాదిరూపాయతో నిర్మించారని ఆరోపించారు. జాలిముడి ప్రాంతంలో ఇంజనీర్లు అనేక సార్లు పరిశీలించి ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూంగా లేదని తెలిపినా ఎమ్మెల్యే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించటంతో దిగువ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిరదన్నారు. నీటి మివ సామర్ధ్యం లేకపోయినా 40గ్రామాకు తాగునీరు ఇస్తామని పేర్కొంటూ అనేక చోట్ల ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించారన్నారు. వీటి ద్వారా ఫిబ్రవరి నెలో కూడా కనీసం 4గ్రామాకు నీటిని అందించే పరిస్థితి లేదన్నారు. ఈ నది ద్వారా మధిర పట్టణానికి మంచినీటి సరఫరా అవుతుందని, వైరా నది ఎండిపోవటంతో మధిర పట్టణంలో కూడా ప్రస్తుతం మూడురోజులోకోసారి మంచినీటి సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. అర్హత లేకపోయినా మధిరను నగరపంచాయతీగా ఏర్పాటు చేసి ప్రజపై పన్ను భారం పెంచటం తప్పా ఏ విధమైన సౌకర్యాు కల్పించలేదని పేర్కొన్నారు. నగరపంచాయతీ పాకవర్గం వేసవి కాం దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యు చేపట్టకపోవటం వ్ల మధిరలో నీటి ఎద్దడి ఏర్పడిరదన్నారు. శివరాత్రి సందర్భంగా మధిరలో వేలాది మంది వచ్చే భక్తుకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో మధిర పట్టణ సమస్యపై దశవారీ ఉద్యమాు చేపడుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శివర్గసభ్యు కట్టా గాంధీ, శీం నర్సింహారావు, మండవ కృష్ణారావు, మందా సైదు, దిరిశా వినోద, దిరిశా జగన్మోహన్‌రావు, మ్లవరపు సర్పంచ్ మందడపు ఉపేంద్ర తదితయి పాల్గొనఆనరు.
కరపత్రాను విడుద చేస్తున్న దృశ్యం
భద్రాచం , ఫిబ్రవరి (ఎ.ఎం.ఎస్): దళిత వివాహిత అలేఖ్యపై దాడి చేసిన యువకునిపై ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాని దళిత, ప్రజా సంఘలైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సమితి, మన ప్రజా సంక్షేమ సమితి(ఓపీఎస్), యువజన సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకు మాట్లాడుతూ దళిత వివాహిత అరిశెపోగు అలేఖ్యపై జరిగిన దాడి అతి దారుణమని, అత్యత అమానుషమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదాడి దళిత సమాజంపైన, దళిత మహిళపైన, కు వివక్షత రూపాల్లో ఇదొకటనివారు మండిపడ్డారు. అనేక దశాబ్దా కాం నుంచి వెలివేతకు, అవమమానాకు, అత్యాచారాకు , అంటరానితనంకు గురవుతూనే ఉందని, దళిత మహిళ అయిన అలేఖపై జరిగిన సంఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అవా రాజా మాదిగ, గడ్డం సుధాకర్, కోట మోహన్, చింతా నాగముత్యం, అవా రవి పాల్గన్నారు.
No comments:
Post a Comment