వుదయం Calendar 2021

 

 

-------------------------------
 

ఆందోలు:  MLA క్రాంతి కిరణ్ చేతుల మీదుగా వుదయం తెలుగు దిన పత్రిక  క్యాలెండర్ - 2021ను ఆవిష్కరణ భుధవారం చేశారు. ఈ కార్యక్రమంలో వుదయం ఎడిటర్ అగస్టీన్, వుదయం రిపోర్టర్లు అర్షద్,ప్రవీణ్,వెంకటేశ్,ఉదయ్ రాయ్ భూషణ్ తదితరులు పాల్గొన్న వీడియో


-------------------------------




  

వుదయం దిన పత్రిక  క్యాలెండర్ -2021 ఆవిష్కరణ 
సమాచార పౌర సంబంధాల శాఖ ఇంచార్జి డైరెక్టర్ నాగయ్య కాబ్లే    
హైదరాబాద్,6ఫిబ్రవరి (వుదయం ప్రతినిధి): వుదయం క్యాలెండర్-2021ను సమాచార పౌర సంబంధాల శాఖ ఇంచార్జి డైరెక్టర్ నాగయ్య కాబ్లే  చేతుల మీదుగా ఈ సంవత్సరం 3వ  క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.అడిషనల్ డైరెక్టర్,  ఇంచార్జి డైరెక్టెర్ నాగయ్య కాంబ్లే మాట్లాడుతూ    విజయవంతంగా గత కొన్ని సంవత్సరాలుగా వుదయం క్యాలెండర్ ను ముద్రిస్తూ ఈ సంవత్సరం తృతీయ క్యాలెండర్ ముద్రించడం హర్షించదగిన విషయంగా తెలిపారు . వుదయం పత్రిక ప్రజల మన్ననలు  పొందుటకు,   వుదయం పత్రిక ఉనికిని కాపాడుటకు ఎడిటర్ సిరికొండ అగస్టీన్ చేస్తున్న కృషికి,పట్టు దలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయింట్ డైరెక్టెర్ డి.శ్రీనివాస్,ప్రజా దర్బార్ ఎడిటర్ వేణు గోపాల్  శర్మ,ప్రజా పోరాటం ఎడిటర్ శ్రీనివాస్,విజన్ ఆంధ్ర  ఎడిటర్ నరేందర్  ,ఆశా జ్యోతి ఎడిటర్ బుచ్చిబాబు, ఖమ్మం జిల్లా  వుదయం స్టాఫ్ రిపోర్టర్ గణేశ్ తదితరులు  పాల్గొన్నారు.
-------------------------------




వుదయం క్యాలెండర్ ను ఆవిష్కరించిన కార్పొరేటర్...
పటాన్ చెరు: వుదయం నూతన సంవత్సర 2021 క్యాలెండర్ ను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ బుధవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ...వుదయం దిన పత్రిక ప్రజ సమస్యలు పరిష్కారం చూపే దిశ గా కధనాలు రాస్తారని అభినందించారు.మంచి కధనాలు రాస్తూ ప్రజల మన్నులు పొందుతుందన్నారు. నిజాన్ని నిర్భయంగా రాసేందుకు జర్నలిస్టు ఎప్పుడు ముందు ఉండాలన్నారు.
-------------------------------



ప్రజల గొంతుక వుదయం దినపత్రిక
వాస్తవాలకు ప్రతిరూపం వుదయం దినపత్రిక. వుదయం దినపత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. 
పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి 
కూసుమంచి ఫిబ్రవరి1(వుదయం): పాలేరు నియోజకవర్గ స్థాయిలో వుదయం దినపత్రిక ప్రజల గొంతుక గా ప్రజల్లోకి దూసుకుపోతుందని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వుదయం దినపత్రిక క్యాలెండర్ ను పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెలికి తీయడంలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తుందని అన్నారు.  సమస్య ఎంతటి అయినా పరిష్కారం మార్గమే లక్ష్యంగా తమ కలంతో జర్నలిజం బాధ్యతను నిర్వహిస్తుందని కొనియాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి అంశాన్ని అక్షరరూపంలో కల్పిస్తున్న వుదయం దినపత్రికలో ప్రజలందరూ ఆదరించాలని కోరారు. పాలేరు నియోజకవర్గంలో వుదయం దినపత్రిక మరింత వెలుగు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కూసుమంచి మండల ఎంపిపి బానోత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు అత్యంత రహస్య సమాచారాన్ని చేరవేస్తూ నిజమైన వార్తలకు నిలువెత్తు రూపంగా వుదయం దినపత్రిక ఈ రోజు సమాజంలో ఎంతో మార్పు తీసుకు వచ్చి అన్యాయం జరిగిన చోట ఆపద్బాంధవుడు గా లాగా ప్రజల సమస్యలను వెంటనే ఉన్నతాధికారులకు తీసుకు వస్తున్న వుదయం దినపత్రిక కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ రామ సహాయం బాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పరిపాలన పనితీరు రాష్ట్రంలో జరిగే అనేక రాజకీయ వ్యాపార, విద్య వైద్య, రాష్ట్ర ప్రజల లో జరిగే మంచి చెడులను ప్రజలలో ప్రపంచంలో జరిగే సంఘటనలు వినోద కాలక్షేపం, వివరాలు ఇంకా అనేక అంశాలు వుదయం దినపత్రికలో చోటుచేసుకుంటున్నాయని వారు తెలిపారు. సి డి సి చైర్మన్ జూకూరి గోపాల్ రావు మాట్లాడుతూ వుదయం దినపత్రిక  వార్తలు నిజంగా నిర్భయంగా ప్రజలకు అందేలా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు  పరశురాం, ఎమ్మెల్యే పి ఏ శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామ పంచాయితీ సర్పంచులు, ఎంపీటీసీలు, తిరుమలేష్, ఫోటోగ్రాఫర్.  ప్రశాంత్ క్యాంప్ కార్యాలయం సిబ్బంది ,కూసుమంచి వుదయం రిపోర్టర్ కొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
-------------------------------
2021 వుదయం క్యాలెండర్ ఆవిష్కరించిన మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ 
నల్లాల భాగ్య లక్ష్మి మరియు మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు
-------------------------------




వుదయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన - యాదాద్రి జిల్లా కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్
వుదయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను యాదాద్రి యాదాద్రి జిల్లా కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్* చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం జడ్పీ ఫ్లోర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ మాట్లాడుతూ వుదయం దిన పత్రిక ప్రజ సమస్యలు పరిష్కారం చూపే దిశ గా కధనాలు రాస్తారని అభినందించారు. మంచి కధనాలు రాస్తూ ప్రజల మన్నులు పొందుతుందన్నారు అని, నిజాన్ని నిర్భయంగా రాసేందుకు జర్నలిస్టు ఎప్పుడు ముందు ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో వుదయం జిల్లా  రిపోర్టర్ సుధగాని నవీన్ గౌడ్, సలీం, పల్లె సంతోష్ గౌడ్, గౌస్, నవీన్,  తదితరులు పాల్గొన్నారు.
-------------------------------



వుదయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన - యాదాద్రి ఎస్సై గుండెల రాజు
వుదయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను యాదాద్రి ఎస్సై గుండెల రాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఎస్సై రాజు మాట్లాడుతూ వుదయం దిన పత్రిక ప్రజ సమస్యలు పరిష్కారం చూపే దిశ గా కధనాలు రాస్తారని అభినందించారు. మంచి కధనాలు రాస్తూ ప్రజల మన్నులు పొందుతుందన్నారు అని, నిజాన్ని నిర్భయంగా రాసేందుకు జర్నలిస్టు ఎప్పుడు ముందు ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మహ్మద్ జాఫర్, వుదయం జిల్లా  రిపోర్టర్ సుధగాని నవీన్ గౌడ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

-------------------------------


వుదయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన - ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్
యాదాద్రి భువనగిరి:  వుదయం ఎడిటర్ అగస్టీన్ సూచనమేరకు వుదయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆలేరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం బిక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ వుదయం దిన పత్రిక ప్రజ సమస్యలు పరిష్కారం చూపే దిశ గా కధనాలు రాస్తారని అభినందించారు. మంచి కధనాలు రాస్తూ ప్రజల మన్నులు పొందుతుందన్నారు అని, నిజాన్ని నిర్భయంగా రాసేందుకు జర్నలిస్టు ఎప్పుడు ముందు ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో వుదయం జిల్లా  రిపోర్టర్ సుధగాని నవీన్ గౌడ్, శివ కృష్ణ, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
-------------------------------
వుదయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన - మోటకొండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యెలంలా సంజీవరెడ్డి
యాదాద్రి భువనగిరి:  వుదయం ఎడిటర్ అగస్టీన్ సూచనమేరకు వుదయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను మోటకొండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యెలంలా సంజీవరెడ్డి  గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ వుదయం దిన పత్రిక ప్రజ సమస్యలు పరిష్కారం చూపే దిశ గా కధనాలు రాస్తారని అభినందించారు. మంచి కధనాలు రాస్తూ ప్రజల మన్నులు పొందుతుందన్నారు అని, నిజాన్ని నిర్భయంగా రాసేందుకు జర్నలిస్టు ఎప్పుడు ముందు ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో వుదయం జిల్లా  రిపోర్టర్ సుధగాని నవీన్ గౌడ్, గంగరాజు నాగరాజు, గంగరాజు కార్తిక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
-------------------------------


వుదయం క్యాలెండర్ ఆవిష్కరించిన మంగపేట SI శ్రీనివాస్ 
     మంగపేట వుదయం ప్రతినిధి ఫిబ్రవరి  3 మంగపేట మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో స్థానిక SI.  చింతలతాడెం శ్రీనివాస్ ,వుదయం ప్రతినిధి ఇషాక్ తో కలిసి  వుదయం దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. తెలుగు దినపత్రిక రంగంలో వుదయం అంచెలంచెలుగా ఎదుగుతూ  అనతికాలంలోనే  పాఠకులమన్ననలు పొందిందని,ఇలాగే వుదయం దినపత్రక అభివృధ్ధి చెందాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో స్థానిక SI శ్రీనివాస్ తో పాటుగా వుదయం ప్రతినిధి ఇషాక్,ASI.కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
-------------------------------

ములుగు జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా వుదయం క్యాలెండర్ ఆవిష్కరించిన
-------------------------------


జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి అజ్మీరా శ్యాంనాయక్ మెట్పల్లి డిఎస్పీ గౌస్ బాబా ఎంవిఐ లు రంజిత్ వెంకటరమణ చేతుల మీదుగా కోరుట్ల లో వుదయం క్యాలెండర్ ఆవిష్కరణ
-------------------------------
వుదయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన - యాదాద్రి ఎస్సై గుండెల రాజు
వుదయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను యాదాద్రి ఎస్సై గుండెల రాజు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఎస్సై రాజు మాట్లాడుతూ వుదయం దిన పత్రిక ప్రజ సమస్యలు పరిష్కారం చూపే దిశ గా కధనాలు రాస్తారని అభినందించారు. మంచి కధనాలు రాస్తూ ప్రజల మన్నులు పొందుతుందన్నారు అని, నిజాన్ని నిర్భయంగా రాసేందుకు జర్నలిస్టు ఎప్పుడు ముందు ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మహ్మద్ జాఫర్, వుదయం జిల్లా  రిపోర్టర్ సుధగాని నవీన్ గౌడ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
-------------------------------



-------------------------------

కూసుమంచి ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి వుదయం నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు
-------------------------------

2021 వుదయం క్యాలెండర్ ఆవిష్కరించిన మందమర్రి పట్టణ ఎస్ ఐ భూమేష్ గారు
-------------------------------
వుదయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన - మోటకొండూర్ ఎస్సై వెంకన్న
వుదయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను మోటకొండూరు మండల ఎస్సై వెంకన్న గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఎస్సై వెంకన్న మాట్లాడుతూ వుదయం దిన పత్రిక ప్రజ సమస్యలు పరిష్కారం చూపే దిశ గా కధనాలు రాస్తారని అభినందించారు. మంచి కధనాలు రాస్తూ ప్రజల మన్నులు పొందుతుందన్నారు అని, నిజాన్ని నిర్భయంగా రాసేందుకు జర్నలిస్టు ఎప్పుడు ముందు ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో వుదయం జిల్లా  రిపోర్టర్ సుధగాని నవీన్ గౌడ్, నాగరాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
-------------------------------

మంచిర్యాల : 2021 వుదయం క్యాలెండర్ ఆవిష్కరించిన మంచిర్యాల జిల్లా డి సి పి ఉదయ్ కుమార్
-------------------------------
కొంరంభీమ్ అసిఫాబాద్ జిల్లా: పెంచికల్ పేట్ మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో వు దయం, క్యాలెండర్ ను, ఆవిష్కరించిన తహశీల్దార్ రఘునాథ్ రావు, రిపోర్టర్ రాజేష్.తదితరులు పాల్గొన్నారు.
-------------------------------
యాదాద్రిభువనగిరి : వలిగొండ లో వుదయం క్యాలెండరు ఆవిష్కరించిన ఉమ్మడి నల్లగొండ వరంగల్ ఖమ్మం స్వతంత్ర అభ్యర్థి సుధగాని హరిశంకర్ గౌడ్
-------------------------------

ములుగు: జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ వుదయం క్యాలెండర్ను ఆవిష్కరించిన ములుగు జిల్లా
-------------------------------
వుదయం క్యాలెండర్ - 2021 ను ఆవిష్కరించిన టస్కబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్లగొండ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి.

నల్లగొండ : వుదయం నూతన సంవత్సర 2021 క్యాలెండర్ ను టస్కబ్ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్లగొండ డి సి సి బి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వుదయం రిపోర్టర్ సుధాగాని నవీన్ గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, ఎస్ ఎస్ డైరెక్టర్ ఆలేరు బీసు కృష్ణంరాజు,  తెలంగాణ జాగృతి నాయకులు ఉదయ్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా  మాట్లాడుతూ. వుదయం దిన పత్రిక ప్రజ సమస్యలు పరిష్కారం చూపే దిశ గా కధనాలు రాస్తారని అభినందించారు. మంచి కధనాలు రాస్తూ ప్రజల మన్నులు పొందుతుందన్నారు. నిజాన్ని నిర్భయంగా రాసేందుకు జర్నలిస్టు ఎప్పుడు ముందు ఉండాలన్నారు.

-------------------------------
వుదయం క్యాలెండర్ - 2021 ను ఆవిష్కరించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
భువనగిరి : వుదయం నూతన సంవత్సర 2021 క్యాలెండర్ ను భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి చేతుల మీదుగా హైదరాబాద్ లో ఆవిష్కరించరు. ఈ కార్యక్రమంలో వుదయం రిపోర్టర్ సుధగాని నవీన్ గౌడ్, తెలంగాణ జాగృతి నాయకులు ఉదయ్ కిరణ్, గంగపురం లింగ స్వామి, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... వుదయం దిన పత్రిక ప్రజ సమస్యలు పరిష్కారం చూపే దిశ గా కధనాలు రాస్తారని అభినందించారు. మంచి కధనాలు రాస్తూ ప్రజల మన్నులు పొందుతుందన్నారు. నిజాన్ని నిర్భయంగా రాసేందుకు జర్నలిస్టు ఎప్పుడు ముందు ఉండాలన్నారు.
-------------------------------

ములుగు : వు దయం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన ములుగు డి ఆర్ ఓ రమాదేవి
-------------------------------

ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్  ఆదర్శ సురభి ములుగు రిపోర్టర్ ఇసాక్
-------------------------------
మంచిర్యాల : వుదయం క్యాలెండర్ నీ ఆవిష్కరించిన మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారి సంపత్ కుమార్
-------------------------------


























No comments:

Post a Comment