Calendar 2020






హైద‌రాబాద్ : తెలంగాణ మీడియా అకాడ‌మీలో  వుద‌యం తెలుగు దిన‌పత్రిక 2020 క్యాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించిన మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ అల్లం నారాయ‌ణ‌. ఈ కార్య‌క్ర‌మంలో వుద‌యం ఎడిట‌ర్ సిరికొండ అగ‌స్టీన్‌, వుద‌యం మేనేజ‌ర్ సిరికొండ అశీష్‌, తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేప‌ర్స్ అండ్ మేగ‌జైన్  అసోసియేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షులు యూసుఫ్ బాబు, కోశాధికారి అశోక్‌, ఇత‌ర దిన ప‌త్ర‌క‌ల ఎడిట‌ర్లు పాల్గొన్నారు. 




వరంగల్ రూరల్  : వుదయం తెలుగు దిన పత్రిక క్యాలెండర్-2020 వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత  ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో వుదయం  తెలుగు దిన పత్రిక బ్యూరో బనొథ్ వెంకట్,సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.



మంచిర్యాల:  DPRO సార్ గారితో క్యాలెండర్ ఆవిష్కరణ



నాగర్ కర్నూలు: జిల్లా వుదయం దినపత్రిక క్యాలెండర జిల్లా స్టాపర్ నేతాజీ గౌడు కోరికమేరకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మార్కెట్ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించారు.


ఖమ్మం : వుదయం తెలుగు దినపత్రిక 2020సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఖమ్మం లోని ZPసెంటర్ లో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రధాన కూడలి లో TNGOS రాష్ట్ర నాయకులు , తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించిన , రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరహార దీక్షను ఖమ్మం లో చేపట్టిన నాయకులు ఏలూరి శ్రీనివాసరావు గారు,TNGOS నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య గారు,LHPS నంగారభేరి జిల్లా అధ్యక్షుడు భానోత్ భద్రునాయక్ ,తదితర ప్రజా సంఘాల నాయకులు చేత ఆవిష్కరణ చేయటం జరిగింది.

ములుగు డిపిఆర్ఓ 


Voodayam Calendar released  at Rajanna Sircilla DPRO with staff reporter Naresh


ఖమ్మం:  వుదయం తెలుగు దినపత్రిక 2020 సంవత్సర క్యాలెండర్ ను ఖమ్మం జిల్లా ప్రధాన కార్యాలయంలో TNGOSజిల్లాఅధ్యక్షులు P రాజారావు గారు, గెజిటెడ్అయుష్ వైద్యాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు Sప్రభాకర్ రావు గారు, మరియుTNGOS రాష్ట్ర నాయకులు చేత వుదయం తెలుగు దినపత్రిక మధిర ప్రతినిధి తోట గడ్డయ్య అలియాస్ గణేష్ ఆవిష్కరణ చేయటం జరిగింది.






No comments:

Post a Comment