అడిగిన వారందరికీ పని:
కరీంనగర్: ప్రతినిధి:ఉపాధిహామీ కింద కూలీలం దరికి పని కల్పిస్తామని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. సోమవా రం కలెక్టరేటులో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంల పాల్గొని మాట్లాడారు.పెగడపల్లిలో ఒక వ్యక్తి ఫీల్డ్ అసిస్టెంటు పని కల్పించడం లేదని తెలుపగా, పిడి డ్వామాను ఆ గ్రామానికి వెళ్లి అందరికి పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, నిర్లక్షంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటామని, కరువు దృష్టా వలసల నివారణకు అడిగిన ప్రతి కూలీకి పని కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు. ముత్యంపేట గ్రామం నుండి అక్షయ, గోదావరిఖని మారుతీనగర్‌కు చెందిన వైష్ణవి మాట్లాడుతూ తమకు బీడీ కార్మికుల ఫించను మంజూరు కాలేదన్నారు. కలెక్టర్ స్పందిస్తూ పిడి, డిఆర్‌డిఎను విచారించి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. గంభీర్రావుపేట మండలం నుండి ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఉపాధిహామీలో నిర్మించు కున్న మరుగుదొడ్లకు చెల్లింపులు రావడంలేదని ఫిర్యాదు చేయగా, విచారించి చెల్లింపులు జరపాలని ఆర్‌డిఒ సిరిసిల్లను ఆదేశించారు. మల్లాపూర్ మండలం ఒక వ్యక్తి మాట్లాడుతూ, గ్రామంలో రోడ్డుపైన ఉన్న ట్రాన్స్‌పార్మర్‌కు పెన్సింగ్ చేయాలని గతంలోనే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ స్పందిస్త్తూ ట్రాన్స్‌కో అధి కారులు వారం రోజులలో పని పూర్తి చేస్తారని తెలిపారు. గ్రామంలోని పాత బావిని పూడ్చవలసినదిగా కోరగా, ఉపాధిహామీలో పని చేపట్టాలని తెలిపారు. హుజురాబాద్ మంజూరు చేశారన్నారు. కలెక్టర్ స్పందిస్తూ 6 యూనిట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్న కలెక్టర్ అర్హులైన వారు మార్చి 15 లోపల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్క రించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో 17595 దరఖాస్తు లు రాగా 15264 పరిశీలించినట్లు తెలిపారు. 2331దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందని వీటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 30 రోజులకు పైగా పెండింగులో 682 దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. అందులో కరీంనగర్ కార్పొరేషన్‌వి 138 ఉన్నాయని తెలిపారు. 71 దరఖాస్తులు లిడ్ బ్యాంకు మేనేజరు వద్ద ఉన్నాయని, 50 దరఖాస్తులు డిపిఒ వద్ద పరిష్కరించాల్సి ఉన్నాయని పేర్కొన్నారు. కలెక్టరేట్ భవనం మరమ్మతు పనులను వేగవంతం చేయాలని సంబంధిత టెక్నికల్ అడ్వైజరును, కాంట్రాక్టరును కోరారు. మరమ్మత్తులకు అవసరమైన నిధులకు కొరతలేదని, పనులు ఆపకుండ కొనసాగించాలని తెలిపారు. వివిధ శాఖల అధికారులు, మరమ్మతు పనులకు సహకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కృష్ణభాస్కర్, డిఆర్‌ఒ టి. వీరబ్రహ్మయ్య, పిడి, డిఆర్‌డిఎ అరుణశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, టెక్పికల్ అడ్వయిజర్ రాజేశ్వరరావు పాల్గొన్నారు.
పైశాచికంచిన్నారిపై అత్యాచారం, హత్య
పోస్టు పీజీ డాక్టర్లు డుమ్మా
కరీంనగర్‌్, ఫిబ్రవరి (ఎ.ఎం.ఎస్) : ప్రభుత్వాు మారినా జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవ తీరు మారడం లేదు. ఇప్పటి వరకు కొందరు డాక్టర్లు సంతకాు చేసి తమ ప్రయివేటు వైద్యాన్ని చక్కబెటుకోవడం చూశాం. ప్రస్తుతం తామేవిూ తక్కువ కాదన్నట్లుగా కోర్సు పూర్తి చేసి సంవత్సర కాం విధు నిర్వహించాల్సిన పోస్టు పీజీ డాక్టర్లూ ఇదే తోవలో వెళ్తున్నారు. తమ పైఅధికారుకు తామేవిూ తక్కువ కాదన్నట్లుగా జిల్లా ఆస్పత్రిలోని 14 విభాగాల్లోని 33మందికి 23 మంది ప్రతిరోజూ డుమ్మా కొడుతున్నారు. ఫలితంగా రోగుకు వీరి వైద్యసేమా మృగ్యమయ్యాయి. ఇందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణలోపం, వారికిచ్చే గౌరవవేతనం, వాటి బకాయిలే కారణంగానూ చెప్పొచ్చు.
జిల్లా వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్ పరిధిలో 8 ఆస్పత్రు వైద్య సేమ అందిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ప్రస్తుతం 14 విభాగా ద్వారా చికిత్సు అందిస్తున్నారు. ఇందులో 33 మంది ప్రభుత్వ డాక్టర్లు వైద్య సేమ అందిస్తున్నారు. ఉదయం 9 గంట నుండి 12 గంట వరకు ఓపి సేమ, ఇతర అత్యవసర సేమ నిర్వహించాల్సి ఉంది. ఇందులో కొన్ని విభాగాల్లోని డాక్టర్లు మాత్రమే వేళల్లో విధు నిర్వహిస్తున్నారు. సగానికి పైగా వైదు సంతకాు పెట్టి ఇతర ప్రయివేటు విధు చక్కబెట్టుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. అనేక మార్లు ప్రజా ప్రతినిధు తనిఖీల్లో ఈవిషయాు మెగు చూశాయి. ఇక్కడే డాక్టర్లతో పాటు కోర్సు పూర్తి చేసుకన్న పోస్టు పీజీ వైద్యుూ విధుకు డుమ్మా కొట్టడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని సర్కారు ఆస్పత్రిలో 33 మంది పోస్టు పీజీ డాక్టర్లు విధు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతి రోజూపదికి మించి ఆస్పపత్రికి రాని పరిస్థితి నెకొంది. ఇందులో మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో 8 మంది పోస్టు పీజీు, సర్జికల్‌లో ఇద్దరు, రేడియాజిస్టు విభాగంలో నుగురు, పీడీయాట్రిక్‌లో ముగ్గురు, ఆర్థోలో ఇద్దరు, పథాలాజికల్‌లో ఒకరు, ఆప్తామాలిక్‌లో ఇద్దరు, ఇఎన్‌టిలో ఒకరు, డెర్మటాజిస్టులో ఒకరు, గైనిక్‌లో 8 మంది, అనెస్తేషియాలో ఇద్దరు పీజీ డాక్టర్లు విధు నిర్వహించాల్సి ఉంది. ఇందులో కేవం 10కి లోపే హాజరవుతున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంట నుండి మధ్యాహ్నం 4 వరకు విధు నిర్వహించాల్సి ఉండగా మధ్యాహ్నం వరకే ఉంటున్నారు.
డాక్టర్లూ గైర్హాజరు..
ప్రభుత్వ డాక్టర్లే విధు నిర్వహించకుండా వేతనాు పొందుతున్నట్లు విమర్శున్నాయి. ప్రధానంగా కొన్ని విభాగాల్లోని డాక్టర్లు జిల్లా ఆస్పత్రిలో విధు నిర్వహించకుండా తమ ప్రయివేటు ఆస్పత్రుల్లో గడుపుతున్నారు. పథాలోజికల్, ఆర్థో, పీడీయా?ట్రిషియన్స్, మైక్రోబయాలోజి, ఆప్తాల్‌మిక్, ఇఎన్‌టి, అనెస్తేషియా డాక్టర్లు ప్రయివేటు ఆస్పత్రుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శున్నాయి. దీంతో ప్రభుత్వ వైద్యమంటే రోగుకు అపనమ్మం ఏర్పడుతోంది. దిక్కుచోచని పరిస్థితుల్లో ప్రయి’వేటు’నే ఆశ్రయిస్తున్నారు. అప్పు చేసి వేలాది రూపాయు ఖర్చు చేసినా నాణ్యమైన వైద్యం పొందలేక పోతున్నారు.
రూ. కోటీ 40 క్ష బకాయిు
అధికారు రికార్డు ప్రకారం.. కరీంనగర్, సిరిస్లి, జగిత్యా, గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, మెట్‌పల్లిలో 70 మంది పోస్టు పీజీ వైద్యు ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధు నిర్వహిస్తున్నారు. 18 మసా కాపరిమితిలో సంవత్సర కాం పాటు ప్రభుత్వ విధు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ ఉంటేనే ఇతర ప్రాంతాల్లో వైద్యసేమ, ప్రయివేటు ఆస్పత్రి ఏర్పాటుకు అర్హు అవుతారు. వారికి నెకు రూ.40వే వేతనం ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈక్రమంలో సెప్టెంబర్ నుండి జనవరి వరకు ఐదు మసా వేతనం రూ. కోటీ 40 క్షు ప్రభుత్వం నుండి విడుద కావాల్సి ఉంది. అసలే తక్కువ వేతనం, ఆపై నెల తరబడి పెండిరగ్‌లో ఉండటంతో విధు నిర్వహించడానికి ఒక రకంగా పీజీ డాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. .
పర్యవేక్షణ లోపం..
ఆయా విభాగా అధికాయి, పీజీ డాక్టర్ల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఆర్‌ఎంఓ పర్యవేక్షించాల్సి ఉంది. జిల్లా ఆస్పత్రిలోని ఆర్‌ఎంఓ నిర్లక్ష్యం వల్లే విధుకు గైర్హాజరువుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ విషయమై ఉన్నతాధికారు దృష్టికి తీసుకెళ్లాల్సిన సదరు అధికారి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీంతో రోగుకు నాణ్యమైన వైద్య సేమ అందని దుస్థితి నెకొంది.
విధుకు హాజరు కాని పీజీ డాక్టర్లకు నోటీసు
జిల్లా ఆసుపత్రిలో విధు కు హాజరుకాని పీజీ డాక్టర్లకు నోటీసు అందజేస్తాం. ప్రస్తు తం ప్రభుత్వం నుండి విడుద లైన సెప్టెంబర్ వేతనాన్ని నిలిపి వేస్తున్నాం. పర్యవేక్షణా లోపంతోనే పీజీ డాక్టర్లు విదుకు గైర్హాజరు అవుతు న్నారు. ఈ విషయంపై సీరియస్‌గా తీసుకుం టున్నాం. రోగుకు నాణ్యమైన వైద్య సేమ అందేందకు, జవాబుదారీగా క్షేత్రస్థాయి అధికాయి, హెచ్‌ఓడిు విధు నిర్వహించాలి.
No comments:
Post a Comment