Health

ఆస్తమా నివారణ చర్యు మరియు చికిత్సు



హెల్త్‌,ఫిబ్రవరి  (ఎ.ఎం.ఎస్‌) :  ఆస్తమా వన జీవితంలో చాలా ఇబ్బందు ఎదుర్కొంటూ ఉంటారు. ఏవైన వాతావరణ మార్పు, ఆహరంలో మార్పు, కాుష్యం, పొగత్రాగటం వన చాలా ఇబ్బందు ఎదుర్కొంటూ, ఎక్కడికి వెళ్ళాన్నా అభద్రత భావానికి లోనవుతుంటారు. 2005 లెక్క ప్రకారం 115 మిల్లియన్ల అంటే ప్రపంచంలో 1/3 జనాభా ఇండియాలో ఉన్నారు. సుమారు 300 మిలియన్ల జనాభా ఆస్తమాతో భాధపడుతున్నారు. ఆస్తమా అంటే స్వేచలేని శ్వాస. ఊపిరితిత్తులో దీర్గకాలిక శ్వాసకోశ ఇబ్బందినే ఆస్తమా అంటారు. ముఖ్యంగా ఆస్తమా వ్యాధి గ్రస్తులో అర్జీ రియాక్షన్‌ ద్వారా శ్వాసకోశాు, ఊపిరితిత్తులో గాలి చేరటాన్ని అడ్డుకొని శ్వాస ప్చీుకోవటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీని వ్ల పిల్లికూతు, దగ్గు, ఆయాసం, చాతిలో నొప్పి వంటి క్షణాు కనపడతాయి. రోగ నిర్దారణ వంశానుగత చరిత్ర, అర్జీు, ఎగ్జిమా, చర్మవ్యాధు, చిన్నతనంలో శ్వాసకోస జబ్బు. శారీరక పరీక్షు, ముక్కు, గొంతు, చాతి పరీక్షు ఎక్స్‌`రే, కఫం పరీక్ష, పీ ఎఫ్‌ టీ. అర్జీ చర్మ పరీక్షు`అర్జెన్స్‌’ను ఇంజెక్షన్‌ ద్వారా ఇచ్చి రియాక్షన్‌ చూడటం స్పెరోమెట్రి`శ్వాస విూటర్‌ ద్వారా పరీక్ష గుండె ఊపిరితిత్తు, రక్త లోపం, కిడ్నీ వ్యాధు , జీర్నకోశవ్యాధు ఏవైన ఉంటే వాటి నిర్దారణ. ఆస్తమాతోఎలా జీవించటం ఆస్తమాతో భాధపడేవారు కూడా సాధారణ వ్యక్తుల్లాగే తమ రోజు వారి పను చేసుకోవచ్చు అంటూ ప్రొత్సహించాలి. రాత్రి పొద్దున్న వచ్చే శ్వాస ఇబ్బందును నివారించటం, నిర్మూలించటం, తగ్గించటం ఎక్కువ శారీరక శ్రమ లేని ఉపాధి చూసుకోవడం దుమ్ము ధూళి, పొగ, చ్లటి వాతావరణా నుండి దూరంగా ఉండటం ఇంటి పరిసరాు, ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌, కార్పెట్స్‌, బెడ్‌ షీట్స్‌, బెడ్స్‌, బ్లాంకెట్స్‌’లో చిన్న పరాన్న జీవు ఉంటాయి. కాబట్టి రోజుకోకసారి ఎండలో వేయటం, తరచూ నీటితో శుభ్రం చేయటం పెంపుడు జంతువును దూరంగా ఉంచటం ఎక్కువ తేమ శాతం ఉంటే చిన్న చిన్న పరాన్న జీవు పెరుగుద ఎక్కువగా ఉంటుందని గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలి.
రోగ నివారణ :  బ్రాంకోడయలేటర్స్‌, కార్టికో స్టెరాయిడ్స్‌, యాంటీ బయాటిక్స్‌, స్ప్రేస్‌ మందు మొదుగునవి..వీటి వన వెంటనే ఉపశమనం కుగుతుంది కానీ మళ్ళీ తిరిగివస్తుంది. దీర్ఘకాలికంగా వాడటం వన మందు సైడ్‌ ఎఫెక్ట్స్‌, ప్లి పెరుగుద లోపాు, మానసిక ఆందోళన, బరువు పెరగటం వంటివి కుగవచ్చు.

ఆస్తమాను ఎలా నివారించవచ్చు?
మెడిటేషన్‌, యోగ వన చాలా వరకు నివారించవచ్చు.టొబాకో, పొగత్రాగటం, కాుష్య పదార్థాకు దూరంగా ఉండటం ద్వారా స్వచమైన గాలి, నీరు ఉన్న ప్రదేశాలో నివసించటం ద్వారా. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే వాళ్ళకు ఆ ప్రదేశం వ్ల ఆస్తమా వస్తొందని గుర్తించి అక్కడి నుండి వేరే ప్రదేశానికి మారటం.

------------------------------------------------------------------------------------------------------------

ఆస్తమాను భరించటం ఎలా?




హెల్త్‌,ఫిబ్రవరి  (ఎ.ఎం.ఎస్‌) : అస్తమా అనేది దీర్ఘకాలిక సమస్య మరియు చాలా సంవత్సరా పాటు దీని గురించి జాగ్రత్తు తీసుకోవాలి. విూరు సమర్థవంతమైన మందును వాడుతూ, చైతన్యవంతంగా ఉంటూ జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమాని భరించటానికి వైద్యుడిని కలిసి తగిన సహాు తీసుకోవటం చాలా ముఖ్యం. ఈ సహా వన మందు తీసుకునే విధానం, ఆస్తమాని తగ్గించుకోటానికి ముఖ్య అంశాు, మరియు తీవ్ర స్థాయిలో తీసుకోవసిన జాగ్రత్త పైన పూర్తి అవగాహన పొందుతారు. 10 సంవత్సరా వయసు గ ప్లిు మరియు అంతకన్నా ఎక్కువ వయసు గ ప్లిు, యుక్తవయసులో ఉన్న వారిలో వచ్చే ఆస్తమా వ్యాధిని తగిన ప్రణాలిక ద్వారా తగ్గించవచ్చు.
నిర్వహణ క్షణాు
ఆస్తమా కలిగి ఉన్నవారు కొన్ని రకా పద్దతు, విధు నిర్వహిస్తూ మరియు క్రమంగా వైద్యుడిని కుస్తూ ఇంట్లో ఉంటూనే ఆస్తమాను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా, అత్యవసర సమయంలో కావాల్సిన మందు గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.
మందును సరిగ్గా వాడండి
విూ మందు వాడకం గురించి తొసుకోండి. ఒకవేళ విూరు ఇన్‌`హేర్‌ వాడితే, దానిని ఎలా ఉపయోగించాలో వైద్యుడి ముందు నేర్చుకోవటం చాలా మంచిది. విూరు దీర్ఘకాలిక మందును వాడితే మాత్రం వైద్యుడి సూచించిన విధంగా వాడటం మంచిది. ఊపిరితిత్తు పని తీరును ఎప్పటికప్పుడు తొసుకోండి.
విూరు ఆస్తమా చెక్‌ చేపించుకున్నపుడు రికార్డును భద్రపరుస్తూ, ఆస్తమాని ఎలా నిర్వహిస్తున్నారో తొసుకుంటూ ఉండండి. మరియు ప్రతిసారి ఊపిరితిత్తు పని తీరును గమనిస్తూ ఉండటం మరవకండి.
అత్యధిక స్థాయి నిష్పత్తి దాచుకోండి
విూ వైద్యడు మిమ్మల్ని ఆస్తమా అత్యధిక స్థాయిు చేరుకున్నపుడు వాటి నిష్పత్తి లేదా క్షణాు అడుగుతాడు కావున వాటిని విూరు దాచటం లేదా భద్రపరచటం చాలా అవసరం. ఇలా రెండు వార పాటు ప్రతి రోజు ఆస్తమా చేరే అత్యధిక నిష్పత్తును గమనించి వైద్యుడిని సంప్రదించేటపుడు వాటి గురించి వైద్యుడితో చర్చించండి.
ఈ రికార్డ్‌’ వన ఆస్తమాను ఎలా నియంత్రిస్తున్నారో తొస్తుంది. వీటి వన అత్యవసర సమయంలో కలిగే సమస్యకు పరిష్కారాు, నివారణ పైన నిర్దిష్ట అవగాహన కుగుతుంది. ఆస్తమా చేరే అత్యధిక నిష్పత్తి మరియు క్షణాను రికార్డు చేసి వైద్యుడితో చర్చించటం వన చికిత్స చేసే విధానంలో మార్పు లేదా చికిత్సలో వాడే మందు గాడత స్థాయిు తగ్గించాలో పెంచాలో పూర్తిగా తొస్తుంది.
మందు నిర్వహణ
క్రమంగా ఆస్తమా చికిత్స చేపించుకోవటం వన వైద్యుడికి వాడే మందు గాడతు పెంచాలో లేదా తగ్గించాలో చికిత్స కోసం అవసరం అయ్యే విశేషాు తొస్తాయి. తక్కువ గాడత మందు వాడి విూ ఆస్తమా స్థాయిని తగ్గించటమే వైద్యుడి క్ష్యం. ఇలా తక్కువ గాడతు గ మందును వాడటం వన ఎలాంటి దుష్ప్రభావాు కుగవు.
ఒకవేళ విూరు అనుసరించే పద్దతు లేదా ఆ పద్దతు వన ఎలాంటి లాభాు లేకపోతే, వెంటనే విూ వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్సను చేయించుకోండి. ఈ చికిత్స పద్దతు అన్ని ఆస్తమాని నియంత్రించేవిగా ఉండేలా చూసుకోండి. విూరు ఇతర వ్యాధుకు కూడా చికిత్స తీసుకోవాలి అనుకుంటే దాని వన ఆస్తమా చికిత్స కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. కావున వీటి గురించి ముందుగానే వైద్యుడికి తెపండి.
ఆస్తమా పెరిగిందని చెప్పటం ఎలా
ఒకవేళ ఆస్తమా పెరిగితే వ్యాధి బహిర్గత క్షణాు అధికం అవుతాయి, తీవ్రతరమైన ఇబ్బందుకు గురి చేస్తాయి లేదా రాత్రి నిద్రపోవటానికి కష్టం అవుతుంది.
విూరు వాడే ఆస్తమా మందు సరిగా పనిచేయకపోవటం వన
ఆస్తమా తారా స్థాయికి చేరినపుడు అత్యవసర మందును వాడటం, ఈ మందును వారానికి రెండు సార్లు వాడటం వన ఆస్తమా నియంత్రించబడదు.
ఆస్తమా తారా స్థాయికి చేరినపుడు గుర్తించే నంబర్‌ రోజు రోజుకు మారటం
విూరు నిర్వహించే భౌతిక కార్యకపాలో తగ్గుద
ఆస్తమా కలిగినపుడు అత్యవసర గది లేదా వైద్యుడి దగ్గరికి వెళ్ళటం
ఇందులో విూరు ఎవైన క్షణాు కలిగి ఉన్నట్లయితే, విూ వైద్యుడిని సంప్రదించండి. ఆమె లేదా అతడు ఈ క్షణాను కలిగి ఉంటే మాత్రం వారు తీసుకునే మందులో మార్పు చేయాలి లేదా ఆస్తమాని తగ్గించటానికి వివిధ రకా చికిత్సను అనుసరించాలి. క్రమంగా వైద్యుడిని కుస్తూ అతడి సూచనను పాటిస్తూ, ఉత్తేజవంతంగా ఉండండి. ఇలాంటి నియమాను పాటించటం వన విూ రోజు వారి జీవితంలో ఆస్తమా వన ఎలాంటి భాదు ఉండవు మరియు విూ జీవితాన్ని ఆనందంగా కొనసాగించవచ్చు.



No comments:

Post a Comment