హైదరాబాద్ , ఫిబ్రవరి , (మా ప్రతినిధి): గతంలో నగరాభివృద్దికి ఏం జరిగిందనేది ప్రధానం కాదు ప్రస్తుతం హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాను, మంచి పనును స్వీకరిస్తాంI అని రాష్ట్ర పురపాక శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. పురపానలో ఉత్తమ విధానాు అనే అంశంపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో శనివారం నాడు నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌ను మంత్రి కె.టి.ఆర్ ప్రారంభించారు. నగర మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటి మేయర్ బాబా ఫసియోద్దీన్, రాష్ట్ర ప్రభుత్వం పురపాక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్, సీడీఎంఏ దానకిషోర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవు, హైదరాబాద్ మెట్రో రౖుె ఎండి ఎన్.వి.ఎస్.రెడ్డి, నిజామాబాద్ మేయర్ ఆకు సుజాత, వరంగల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కె.టి.ఆర్ ప్రసంగిస్తూ దేశంలోని పు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో అవంభిస్తున్న ఉత్తమ విధానాను అధ్యయనంచేసి హైదరాబాద్ నగరంతో సహా రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలో అము చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ స్వీయ ఆర్థిక వనరు, స్వయం సంవృద్దితో కలిగి ఉండాని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్, గ్రీన్, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని ఉత్తమ పథకాను స్వీకరించి అము చేస్తామని మంత్రి పేర్కొన్నారు. నగరంలోమంచిరోడ్లు, పరిశుభ్రమైన వీధు, మౌలిక సదుపాయా క్పనకు స్వ్పకాలిక, మధ్యకాలిక, ధీర్ఘకాలిక ప్రణాళికు రూపొందించి ప్రణాళికబద్ధంగా అము చేయనున్నట్లు, దీనిలో భాగంగా జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, వాటర్‌వర్క్స్ శాఖ ద్వారా తొుత వంద రోజు ప్రణాళికను ప్రకటించామని పేర్కొన్నారు. పురపానలో నగర పౌరు భాగస్వామును చేయడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని, ఇందుకు గాను వార్డు కమిటీు, బస్తీ కమిటీను ఏర్పాటుచేసి ఆయా కమిటీల్లో స్థానికు, స్వచ్ఛంద సంస్థు, యువజన సంఘా ప్రతినిధును నియమిస్తామని తెలియజేశారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్ర నగరంగా చేపట్టడానికి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఏ ఇతర నగరాల్లో నిర్వహించని విధంగా నిర్వహించామని, ఈ స్వచ్ఛ హైదరాబాద్‌లో వచ్చిన ప్రతిపాధన మేరకు హైదరాబాద్ నగరంలో ఇంటింటికి రెండు డస్ట్‌బిన్ చొప్పున 44క్ష డస్ట్‌బిన్ పంపిణీ, 2,500ఆటోటిప్పర్ల ఏర్పాటు, స్వచ్ఛ హైదరాబాద్ ప్రతిపాధనను చేపట్టడానికి 200కోట్ల రూపాయు విడుద చేసిన విషయాన్ని మత్రి కె.టి.ఆర్ గుర్తు చేశారు. తమిళనాడులో స్థానిక సంస్థకు ఆర్థిక వనయి పెంచేందుకుగాను ఏర్పాటు చేసిన తమిళనాడు నగర మౌలిక సదుపాయ క్పన, ఆర్థిక సర్వీస్ సంస్థను ఏర్పాటుచేసి విజయవంతంగా నడిపిస్తున్నారని, ఈ సంస్థు కార్యకలాపాను అధ్యయనం చేయడానికి ఈ నె 27వ తేదీన చెన్నై పర్యటించనున్నట్లు కె.టి.రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్కీ ఛైర్మన్ పద్మనాబయ్య మాట్లాడుతూ నగర పాక సంస్థు కేవం పారిశుద్ద్య కార్యక్రమాు, పౌరసేవను సమర్థవంతంగా అందించేవిధంగా ఉండాని సూచించారు. హైదరాబాద్ నగరంలో వందలాదిగా భారీ కంపెనీు, సాఫ్ట్‌వేర్ కంపెనీు ఉన్నాయని, వీటి నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ నిధును అభివృద్ది కార్యక్రమాకు స్వీకరించాని తెలిపారు. ఈ సమావేశంలో మహారాష్ట్రలో బహిరంగ మమూత్ర విసర్జన నిరోదంపై ఆ రాష్ట్ర ప్రభుత్వ నగరాభివృద్ది కార్యదర్శి మనిషాపటాంకర్, నాగ్‌పూర్ నగరంలో 24గంట నీటి సరఫరా, నీటిని రీసైక్లింగ్ చేసి పునరువినియోగం పై విశ్వరాజ్ ఇన్‌ఫ్రా ఎండి అరుణ్‌ఖాని, బెంగళూర్ నగరంలో పన్ను విధానంలో మార్పు అనే అంశంపై బెంగళూర్ కార్పొరేషన్ డిప్యూటి కమిషనర్ మల్లిఖార్జున్, ఢల్లీిలో భవన నిర్మాణ వ్యర్థా నిర్వహణపై ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఎండి మహేశ్‌బాబు తదితర అంశాపై ఈ వర్క్‌షాప్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ వర్క్‌షాప్‌లో జిహెచ్‌ఎంసి, వాటర్‌వర్క్స్, మెట్రోరౖుె, హెచ్‌ఎండిఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖకు చెందిన సీనియర్ అధికాయి పాల్గొన్నారు.
Hyderabad

Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment