Nizamabad


అంటరానితనాన్ని పాటిస్తే కఠిన చర్యలు

ఎల్లారెడ్డి: అంటరానితనం అనేది లేదని, అంటరాని తనాన్ని ఎవరూ పాటించినా కఠిన చర్యలు తీ సుకుంటామని, అంటరానితనం పాటించే వారిపై ఫిర్యాదు చేస్తే అధికారులు వెంటనే న్యాయం చేస్తారని జిల్లా కలెక్టర్ యోగితారాణా అన్నారు. పౌరహక్కుల దినోత్సవాన్ని పుస ర్కరించుకుని మండలంలోని బిక్కనూరు గ్రామంలో నిర్వ హించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజలను ఉద్దేశి ంచి మాట్లాడారు.అంటరాని తనాన్ని రూపు మాపడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసింద న్నారు. కలిసి కట్టుగా కృషి చేసి దీనిని రూపుమాపాల్సి ఉందన్నారు. అంటరాని తనాన్నిపాటించే వారిపై ఫిర్యాదు చేయవచ్చని ఆమె సూచించారు. సిఎం కెసిఆర్ ఎన్నో సం క్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని, అందులోభాగంగా ప్ర వేశ పెట్టిన కల్యాణలక్ష్మి పథకం బేష్‌గా ఉందన్నారు. ఎస్ సి, ఎస్‌టి బాలికలు 18 సంవత్సరాలు నిండిన తరువాత వివాహం చేసుకుంటే 51వేల రూపాయలు అందిస్తామని వివరించారుజ కల్యాణలక్ష్మి పథకం బీదలకు ఎంతో ఉప యోగకంరగా ఉందని, దీనివల్ల వివాహాలు సులభ తరం అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని, నీటిని వృథాగా పోకుండా చూసుకోవాలన్నారు. సాధ్యమై నంత వరకు నీటి పొదుపును పాటించాల్సిన అవసరం ఉ ందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను తవ్వుకో వాలని కలెక్టర్ సూచించారు. ప్రతి గ్రామంలో 3 పశువుల తోట్టెలు నిర్మించుకోవాలని, ఇందుకోసం నిధులు విడుదల అవుతున్నాయన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి 9 00 రూపాయటు చెల్లిస్తూ ప్రభుత్వం 12000 మంజూరు చేస్తుందని ఆమె తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రవీంద ర్‌రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలం సమీపించినందున గ్రా మాల్లో నీటి కొరత లేకుండా ఉండేందుకు చర్యలు తీసు కుంటున్నామన్నారు. ప్రజలు సహకరించాలని, నీటిని పొ దుపుగా వాడుకోవాలన్నారు. ఇంకుడు గుంతలు తవ్వుకో వాలని సూచించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీవో నగేష్, తహసీల్దార్,ఎంపిపి తదితరులు పాల్గొన్నారు.


పసుపు పరిశోధన కలేనా..?

ధర్పల్లి : గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్ర స్థాయిలో అనుకున్న ఫలితాలివ్వలేకపోయాయి. పథ కాల ప్రచారంపై చూపిన ఆసక్తి వాటి ఆచరణలో పెట్ట డంలో చూపెట్టలేకపోయాయి. దీంతో లక్షలు కేటా యించి చేపట్టిన పనులు లక్ష్యాన్ని చేరుకోలేక నీరు గారి పోయాయి. అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తుండడంలో ఉన్నతాశయానికి తూట్లు పడ్డాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ధర్పల్లిలో నిర్మించిన పసుపు పరి శోధన కేంద్రం. రైతులకు పసుపు పంటకు సంబం ధించిన ప్రయోగాత్మక పద్ధతులు, నూతన లాభాదా యక సాగుబడి విధానంపై అవగాహన కల్పించేందుకు మండల కేంద్రంలో పసుపు పరిశోధన కేంద్రం నిర్మిం చారు. నిర్వహణను పట్టించుకున్న నాథుడే లేకపోవ డంతో పసుపు పరిశోధన కేంద్రం ప్రారంభానికి నోచు కోవడం లేదు. 

నత్తనడకన పనులు..
మండల కేంద్రంలోని దుబ్బాక రోడ్డులో ఎస్‌జీఎస్‌వై ప్రత్యేక నిధులతో పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు కు 2008 ఏప్రిల్ 8న అప్పటి ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖ మంత్రి డి.శ్రీనివాస్ భూమి పూజ చేశారు. నిధుల కేటాయింపులో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం, నీటి వనరుల కొరత కారణంగా నిర్మాణ పనులు కొంత కాలం నత్తనడకన సాగాయి. 2013లో పనులు మొత్తం పూర్తయినప్పటికీ ఇంత వరకు ప్రారంభించలేదు. స్పం దించాల్సిన అధికారులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకునే చర్యలు చేపట్టలేదు. 

రూ.35.85లక్షలతో..
పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఎస్‌జీఎస్‌వై నిధులు రూ.35.85 లక్షలు కేటాయించగా గోదాముల కోసం పరిపాలన నిర్వహణ కోసం రెండు భవనాలు, పసుపు ఆరబెట్టడానికి సిమెంటు బెడ్డు, వాటర్ షెడ్డు, నిర్మించారు. దీంతోపాటు పసుపు పరిశోధన కేంద్రం చుట్టు కంచె వేయించి గేటుకు తాళం వేశారు. దీంతో పరిశోధన కేంద్రం నిరుపయోగంగా మారింది. 

తగ్గుతున్న పసుపు విస్తీర్ణం..
లక్షలు వెచ్చించి నిర్మించినా పసుపు పరిశోధన కేంద్రా న్ని అధికారులు ఉపయోగంలోకి తీసుకురాక పోవ డంపై మండలంలో పసుపు రైతులు మండిపడుతున్నా రు. ఏడాది ఏడాదికి పసుపు పంట విస్తీర్ణం తగ్గుతోంది. అధిక దిగుబడి రాకపోవడమే దీనికి కారణంగా చెప్పవ చ్చు. అధిక దిగుబడి సాగించేలా లాభదాయ సాగు ప ద్ధతులను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ పసు పు పంటలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావాల్సిన అధికారులు పట్టించుకోక పోవడంతో రైతులు ఇబ్బం దులకు గురవుతున్నారు. కొందరు రైతులు పసుపు పం టకు స్వస్తి పలుకగా, పంట వేసిన రైతులు పాత ప ద్ధతులను అనుసరిస్తున్నారు. 

అడ్డంకిగా మారిన నీటి వనరుల కొరత.. 
పసుపు పరిశోధన కోసం వేసిన బోరులో నీరు పడకపో వడంతో ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా మారింది. నీటి సమస్యను అధిగమించడానికి పరిశోధన కేంద్రా నికి దగ్గరలో ఉన్న రైతు బోరును అద్దెకు తీసుకుం టామని చెప్పిన అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలే దు. నూతనంగా మరో బోరు వేయించడంపై అయినా అధికారులెవరూ దృష్టి సారించకపోవడంతో పరిశోధనా కేంద్రం ప్రారంభానికి ఆలస్యమవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పసుపు పరిశోధ న కేంద్రాన్ని ప్రారంభించి మేలు చేయాలని మండల రైతులు కోరుతున్నారు. 

ప్రయోజనం లేకుండా పోయింది 
రెండు ఎకరాల్లో పసుపు పంట వేసినా ఫలితం లేకుండా పోయింది. పెట్టుబడి ఖర్చులన్నా మిగుల కుంటే ఇక పంట వేసి లాభమేముంది. పసుపు పంట ఎందుకు వేశానా అని బాధ అనిపిస్తుంది. పసుపు పరిశోధనా కేంద్రం ద్వారా రైతులకు సూచనలు సలహాలు, నూతన సాగు పద్ధతులు తెలుస్తాయని ఆశించాం. 

-మోతె వెంకటి, పసుపు రైతు ధర్పల్లి 
రైతులకు లాభసాటి ఉంటుంది
లక్షలు ఖర్చు చేసి నిర్మించిన పసుపు పరిశోధన కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే రైతులకు లాభసాటిగా ఉంటుంది. ఎక్కువ మంది రైతులు పసుపు పంట సాగు చేసేందుకు ముందుకు వస్తారు. పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడం మా దురదృష్టం. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి




ఒంటిపూటకు సెవు ఇక పుల్‌ డే..!


 నిజామాబాద్‌, ఫిబ్రవరి (ఎ.ఎం.ఎస్‌) :జిల్లాలో 1510ప్రాథమిక, 278 ప్రాథమికో న్నత పాఠశాలు, 523ఉన్నత పాఠశాలు ఉన్నాయి. వీటిలో ప్రతి విద్యాసంవత్సరంలో 2క్షలా50వే మం ది వరకు విద్యార్థు చదువుకుంటున్నారు. వీరికి ప్రతి ఏడాది వేసవిని దృష్టిలోపెట్టుకొని ఒకటో తరగతి నుం చి 9వ తరగతి వరకు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ఒంటిపూట బడు నిర్వహించడం, ఆ తర్వాత వేసవి సెవు ప్రకటించడం ఇప్పటివరకు జరుగుతు ంది. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి అము కానున్న అకాడమిక్‌ క్యాలెండర్‌లో విద్యావిధానంలో సమూమైన మార్పుచేసినట్లు తొస్తోంది. అందు లోభాగంగా మార్చిలో ఒంటిపూట బడు నిర్వహణకు బదు ఫుల్‌డే తరగతు నిర్వహణకు ఆదేశాు జారీ చేసింది. ఈ నిర్ణయం విద్యాహక్కు చట్టం ప్రకారమే తీసుకున్నట్లు అధికాయి పేర్కొంటున్నారు.
తాజా షెడ్యూల్‌ ఇదే..
మార్చి 7 నుంచి 14 వరకు 1 నుంచి 9 తరగతుకు వార్షిక పరీక్షు పూర్తిచేస్తారు. ఆ తర్వాత వారంరోజు అంటే మార్చి 20వరకు విద్యార్థుకు సెవు ఇస్తారు. ఆ వ్యవధిలో విద్యార్థు రాసిన పరీక్షాపేపర్ల మూల్యాంకనం పూర్తిచేసి మార్చి 21న విద్యార్థుకు అందిస్తారు. అదేరోజూ పదోతరగతి విద్యా ర్థుకు వార్షికపరీక్షు ప్రారంభమౌతాయి. ఇక మిగిలిన తరగతుకు నూతన విద్యాసంవత్సరం ప్రారం భమైనట్టు అధికాయి చెప్తున్నారు. ఆ రోజు నుంచి పైతరగతుకు సంబంధించిన పాఠాను ఉపాధ్యాయు ు బోధించాని అధికాయి అకాడమిక్‌ క్యాలెండర్‌లో పొందుపర్చారు. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 23 వరకు పాఠశాలు కొనసాగుతాయి. మళ్లీ ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11వరకు వేసవి సెవు.. అనంతరం ఎప్పటి లాగే మళ్లీ జూన్‌ 12న పాఠశాల పున:ప్రారంభం జరగనున్నట్లు తాజా షెడ్యూల్‌లో పేర్కొంటోంది. 
అంతా బాగానే ఉన్నా..!
ప్రభుత్వం మార్చిలోనే నూతన విద్యాసంవత్స రం ప్రారంభించడం.. సీబీఎస్‌ తరహాలో ఉన్నా.. అందుకు తగ్గట్లు ఆయాపాఠశాల్లో వసతు కల్పించ కపోవడంతోనే అసు చిక్కంతా వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల్లో తాగునీటికి విద్యార్థు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్నారు. అలాంటిది ఇక మార్చిలో కూడా మధ్యాహ్నభోజన నిర్వహణ అంటే.. విద్యార్థుకు వెక్కిళ్లుతప్ప ముద్దదిగేలా.. తాగునీరు అందించే పరిస్థితి ఎక్కడా లేదు. పైగా ఈ ఏడాది పూర్తిగా కరువు పరిస్థితు కూడా. మార్చిలో పైతరగతుకు వెళ్లే విద్యార్థుకు సరిపడా గదుసైతం అందుబాటులో లేని పరిస్థితి. ఇక ఎండకాం ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేలా.. విద్యుత్‌ కనెక్షన్లు లేవు.. ఉన్నచోట ఫ్యాన్లు లేని దుస్థితి. అన్నింటికి మించి ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతు భారీగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్చిలో మండే ఎండల్లో విద్యార్థు ఏ మేరకు రెండు పూటలా తరగతుకు వచ్చేది అనుమానమే. ఒకవేళ విద్యార్థు వచ్చినా.. ఆ సమయంలో హైస్కూల్‌ టీచర్లంతా పదోతరగతి పరీక్షు, మూల్యాంకనంలో బిజీగా ఉంటారు. ఇక ఈ విద్యార్థు పర్యవేక్షణ ఎలా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కాబట్టి ప్రభుత్వం ప్రారంభిస్తున్న నూతన విద్యావిధానం ఏ మేరకు సఫమయ్యేది.. ఆచరణలో వేచి చూడాల్సిందే. 
నూతన విధానానికి తగ్గట్టు వసతు కల్పించాలి
సత్యానంద్‌, యూటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి 
నూతన విద్యా విధానానికి తగినట్లుగా పాఠశాల్లో వసతు కల్పించాలి. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాల్లో తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి తోడు వేసవి కాంలో విద్యార్థు ఎలాంటి ఆరోగ్య సమస్యు రాకుండా జాగ్రత్తు తీసుకోవాలి.

No comments:

Post a Comment